Showing posts with label Telugu culture. Show all posts
Showing posts with label Telugu culture. Show all posts

Saturday, 13 January 2018

Indian style Graphics Sankranti Festival 2018 Wishes in Telugu Language Ultra HD Image collections 

Telugu animated gif images collection on occasion of Makara Sankranti Festival 2018 Celebration. 










Latest Trending Sankranti Festival 2018 Wishes in Telugu Language Ultra HD Image collections from www.greetings.live






Latest Trending Sankranti Festival 2018 Wishes in Telugu Language Ultra HD Image collections from www.greetings.live 

Saturday, 14 March 2015

Sri Lakshmi Narasimha Swamy Temple

Location : Malakonda, Prakasam District,
State: Andhra Pradesh, India.
శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - మాలకొండ | Prakasam District ప్రకాశం జిల్లా , కందుకురుకు నైరుతి దిశలో సుమారు ఇరువై మైళ్ళ దూరంలో ఉన్న ఈ మాల్యాద్రి పై భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన నవనారసింహుల లో ఒకరైన శ్రీ జ్వాలా నరసింహస్వామి తన దేవేరీ శ్రీ మహాలక్ష్మి తో కొలువైయండీ భక్తుల పాలిట కల్పతరువై ఉన్నారు. స్థల పురాణం : శ్రీ విష్ణువు శ్రీ మహాలక్ష్మి తో భూలోకం లో విహరించగోరి తన ' వనమాల ' ను పర్వతాకారం దాల్చామని కొరడని వనమాల "మాల్యాద్రి" గా వెలసిందనీ పురాణాగాధ ఉంది. ఆగస్త్య మహముని ఈ మాల్యాద్రి పై తపస్సు చేసాడని ఆ తపస్సుకు మెచ్చి ఎర్రని కాంతి తో జ్వలారుపమున స్వామి ప్రత్యక్షమైనాడని అందువలన ఈ స్వామి జ్వాలా నరసింహునీగా ప్రసిద్ధిగాంచాడని స్థలపూరాణంలో చెప్పబడినది. Click for History of Malakonda Lakshmi Narasimha Swamy Temple

Write About Your Temples and Festivals
We will Publish in www.AndhraPradesh state.in |Telugu Culture Festivals Info
Support : Telugupages
Email: telugupages@gmail.com

Saturday, 31 January 2015


Tradition to donate Cows at Simhachalam Temple Visakhapatnam ( Information in Telugu)

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - సింహాచలం అప్పన్న సన్నిదిలోకోడెదూడాల మ్రొక్కుబడి 
 Simhachalam Temple Goshala

Simhachalam Temple

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో గ్రామీణ ప్రాంతములు నుండి వచ్చిన భక్తులు ఆవులను, కోడె దూదలను మొక్కుబడి గా సమర్పణ చేయుట చాలాకాలము నుండి ఆచారము గా వస్తుంది. ప్రాచీన కాలం నాటి సింహాచల శాసనములలో శ్రీవారహలక్ష్మీనృసింహస్వామి వారి అభిషేకానికి, సుప్రభాతానికి, రాజభోగానికి, పవళింపు సేవకి స్వామి వారి ఉపయోగం కోసం పాలు, పెరుగుల కోసం ఎందరో మహానుభావులు కేవలం దేశీయ జాతి ఆవులను వత్సలలొ (పెయ్య) పాలు ఇస్తున్న ఆవులను సమర్పిస్తూ వాటి ఆహారములకు, పోషణకు, స్మరక్షకుల కొరకు కొంత భూమిని కూడా సమర్పించినట్లు ఆధారాలు కానవస్తున్నాయి. కోడె దూదలను భక్తులు కొండకు తీసుకు వచ్చి స్వామి వారి కి చూపించి మరల వారే వారి గ్రామాలకు తీసుకొనిపోయే చరము చాలా కాలం నుండి ఉన్నది.
Read More : About Simhachalam Temple

Related Tags : #Simhachalaminfo, #Telugu,#Goshala,#TeluguCulture
  • RSS
  • Delicious
  • Digg
  • Facebook
  • Twitter
  • Linkedin
  • Youtube