Showing posts with label Andhra Pradesh State Website. Show all posts
Showing posts with label Andhra Pradesh State Website. Show all posts

Sunday, 22 February 2015

Sri Lakshmi Cennakesava Swamy Temple Markapuram- Prakasam District,Andhra Pradesh State, India.



శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి మార్కాపురం 

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం ఇక్కడి విశేషం.

కృతయుగంలో ఏనుగులు సంచరించిన అరణ్యంగా త్రేతా యుగంలో మహర్షులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా, ద్వాపర యుగంలో దీవి నుండి భువికి దేవతలు దిగి వచ్చి స్వామిని ఆరాధించుకున్న దివ్య ప్రదేశంగా, కలియుగంలో మారికా, మారకులనెడి యాదవ దంపతులను తరింపజేసిన పుణ్యక్షేత్రంగా ఈ దేవస్థానాంనకు పేరుంది. అందువల్లనే మారకాపురం అనేది మార్కాపురం అయ్యిండంటారు.
More about Sri Lakshmi Chennakesava Swamy Temple Markapur

Saturday, 31 January 2015


Tradition to donate Cows at Simhachalam Temple Visakhapatnam ( Information in Telugu)

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - సింహాచలం అప్పన్న సన్నిదిలోకోడెదూడాల మ్రొక్కుబడి 
 Simhachalam Temple Goshala

Simhachalam Temple

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో గ్రామీణ ప్రాంతములు నుండి వచ్చిన భక్తులు ఆవులను, కోడె దూదలను మొక్కుబడి గా సమర్పణ చేయుట చాలాకాలము నుండి ఆచారము గా వస్తుంది. ప్రాచీన కాలం నాటి సింహాచల శాసనములలో శ్రీవారహలక్ష్మీనృసింహస్వామి వారి అభిషేకానికి, సుప్రభాతానికి, రాజభోగానికి, పవళింపు సేవకి స్వామి వారి ఉపయోగం కోసం పాలు, పెరుగుల కోసం ఎందరో మహానుభావులు కేవలం దేశీయ జాతి ఆవులను వత్సలలొ (పెయ్య) పాలు ఇస్తున్న ఆవులను సమర్పిస్తూ వాటి ఆహారములకు, పోషణకు, స్మరక్షకుల కొరకు కొంత భూమిని కూడా సమర్పించినట్లు ఆధారాలు కానవస్తున్నాయి. కోడె దూదలను భక్తులు కొండకు తీసుకు వచ్చి స్వామి వారి కి చూపించి మరల వారే వారి గ్రామాలకు తీసుకొనిపోయే చరము చాలా కాలం నుండి ఉన్నది.
Read More : About Simhachalam Temple

Related Tags : #Simhachalaminfo, #Telugu,#Goshala,#TeluguCulture

Saturday, 6 December 2014

త్రిపురాంతకం-Tripurantakam Bala Tripurasundari Devi Temple | Prakasam District | Near GUNTUR Disrtrict |Andhra Pradesh - India.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. కర్నూలు - గుంటూరు రహదారిలోని వినుకొండకు 35 కి. మీ. రక్తనగాఖ్య నగరానికి (యర్రగొండపాలెం) 19 కి. మీ. దూరంలో ఉంది. త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. More information Tripurantakam Temple History

Sunday, 29 June 2014

Welcome to all Telugu People

Posted by Greetings Live OB | 23:00 Categories:

సుస్వాగతం | ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ వెబ్‌సైట్ | ఒక ఉచిత సమాచార మాలిక |గ్రామాల విశిష్టత, చరిత్ర,  పండుగల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తాం..... 

#ANDHRAPRADESHWEBSITE 
Give Your Support To Our Webpage : 
Support 
If you want to add More Information for this article. Please write us, about Famous temple at your villages. Famous festivals in your area. Our Email Address : telugupages@gmail.com
  • RSS
  • Delicious
  • Digg
  • Facebook
  • Twitter
  • Linkedin
  • Youtube